వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి గ్రామీణ ప్రతిభకు వేదిక.. రాంపూర్‌లో హాకీ శిక్షణ శిబిరం శిక్షణతోనే జాతీయ స్థాయికి క్రీడాకారులు ప్రారంభించిన సర్పంచ్ సంగీత, గణేష్ కాకతీయ, హుజురాబాద్: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వేసవి శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని రాంపూర్ గ్రామ సర్పంచ్ ముషం సంగీత, గణేష్ పేర్కొన్నారు. సోమవారం హుజురాబాద్ మండలం రాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సీనియర్ హాకీ కోచ్ పల్లపు సాంబరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి హాకీ శిక్షణ...