ప్రజల సహకారంతోనే ‘జనగణన’ విజయవంతం

ప్రజల సహకారంతోనే 'జనగణన' విజయవంతం ఈ నెల 11 నుంచి క్షేత్రస్థాయిలో సర్వే తప్పుల్లేకుండా వివరాలు నమోదు చేయాలి: కిషన్ రావు కాకతీయ, జమ్మికుంట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా గణన (సెన్సెస్) కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా డిప్యూటీ గణాంక అధికారి కిషన్ రావు సూచించారు. జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఎన్యూమరేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణ సోమవారంతో ముగిసింది. మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా...