అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించిన బీఆర్‌టీయూ కాకతీయ, హనుమకొండ: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీఆర్టీయూ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో కార్మిక సంఘాల ప్రతినిధులు భారీగా తరలివచ్చి అధికారులను కలిశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు కనీస సౌకర్యాలతో...