మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం

మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం చెన్నూరు అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు రహదారి పనులను పరిశీలించిన డీసీసీ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి కాకతీయ, చెన్నూరు: చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి మండిపడ్డారు. సోమవారం చెన్నూరు పట్టణంలో కొనసాగుతున్న రహదారి వెడల్పు పనులను పార్టీ నాయకులతో కలిసి...