రైతన్నలకు పండుగలా ‘వారోత్సవాలు’

రైతన్నలకు పండుగలా 'వారోత్సవాలు' అన్నదాతలకు అండగా 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' అధిక మోతాదులో యూరియా వాడొద్దు: సాంబశివరావు చుంచుపల్లిలో ప్రారంభించిన ఎమ్మెల్యే కాకతీయ, కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి రైతు వేదికలో 'రైతు వారోత్సవాలు' సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరై ఈ వేడుకలను ప్రారంభించారు. రైతులందరూ ఈ వారోత్సవాలను ఒక పండుగలా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా...