తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్ నిబంధనల ప్రకారం పకడ్బందీగా సేకరణ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం కాకతీయ, రామకృష్ణాపూర్: ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, ధాన్యాన్ని ఆరబెట్టి వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మందమర్రి మండలం సారంగపల్లి, బొక్కలగుట్ట ప్రాంతాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, క్షేత్రస్థాయిలో ధాన్యం నాణ్యతను...