భద్రకాళి బండ్ పై అభివృద్ధి పనులకు శ్రీకారం

భద్రకాళి బండ్ పై అభివృద్ధి పనులకు శ్రీకారం ప్రారంభించిన మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ రూ. 84.20 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో పనులు కాకతీయ, వరంగల్ : వరంగల్ మహా నగరంలోని భద్రకాళి ట్యాంక్ బండ్ పై స్మార్ట్ సిటీ నిధులు రూ.84.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మంగళవారం ప్రారంభించారు. బండ్ కు ఒక వైపు భద్రకాళి దేవాలయం మరోవైపు పద్మాక్షి ఆలయంతోపాటు సిద్దేశ్వరుల గుట్ట భద్రకాళి బండ్ పర్యాటకానికి వన్నె తెస్తాయని,...