లోడింగ్, అన్‌లోడింగ్‌లో జాప్యం చేయొద్దు
లోడింగ్, అన్‌లోడింగ్‌లో జాప్యం చేయొద్దు హమాలీల కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలో ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్ పనులను ఎక్కడా జాప్యం లేకుండా అత్యంత వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. జిల్లాలో పంట కొనుగోళ్లు, ధాన్యం నిల్వలు, రవాణా తదితర అంశాలపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే మంగళవారం ఎలిగేడు మండలంలోని నర్సాపూర్ ఐకేపీ,...