పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి టీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు అలిమా, అఖిలేష్ రెడ్డి పార్టీలో చేరిన 100 మంది కార్యకర్తలు కాకతీయ, ఏటూరునాగారం, రూరల్: కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) రాష్ట్ర నాయకులు అలిమా, అఖిలేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు అలిమా,...