పల్టీ కొట్టిన అక్రమ ఇసుక ట్రాక్టర్
పల్టీ కొట్టిన అక్రమ ఇసుక ట్రాక్టర్ ఆకేరు వాగు బ్రిడ్జి వద్ద ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం కాకతీయ, నెల్లికుదురు: తొర్రూరు - మహబూబాబాద్ ప్రధాన రహదారిపై నెల్లికుదురు మండలం కాచికల్లు శివారులోని ఆకేరు వాగు బ్రిడ్జి వద్ద మంగళవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ట్రాక్టర్ రామన్నగూడెం గ్రామానికి చెందినదిగా ప్రాథమిక సమాచారం అందింది. ఎలాంటి భయం లేకుండా, మితిమీరిన వేగంతో మైనర్ యువకులతో ఇలాంటి ట్రాక్టర్లను నడపడం ఇక్కడ పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ...