పేద విద్యార్థుల చదువుకు ‘కపిల్’ భరోసా

పేద విద్యార్థుల చదువుకు ‘కపిల్’ భరోసా అర్హులైన వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం మే 15 వరకు అవకాశం.. 20న అర్హత పరీక్ష కాకతీయ, కరీంనగర్ : పదో తరగతి పూర్తి చేసి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆదుకునేందుకు ‘కపిల్ విద్యా వారధి’ సంక్షేమ ట్రస్ట్ ముందుకు వచ్చింది. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి, కనీసం 520 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు....