‘ఫిట్ ఇండియా’ సాధనకు ఓపెన్ జిమ్‌లు దోహదం
‘ఫిట్ ఇండియా’ సాధనకు ఓపెన్ జిమ్‌లు దోహదం రూ. కోటితో 17 ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాల్కో సీఎస్సార్ నిధులతో మలయప్ప ఫౌండేషన్ ముందడుగు కిసాన్‌నగర్, దుర్షేడులలో జిమ్‌లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కమాన్‌పూర్‌లో రూ. 20 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కాకతీయ, కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా’ సాధనలో భాగంగా నగర ప్రజల శారీరక దృఢత్వం కోసం ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు...