రైతుకు అండ‌గా ప్ర‌జా ప్ర‌భుత్వం

రైతుకు అండ‌గా ప్ర‌జా ప్ర‌భుత్వం రుణ‌మాఫీ, రైతు భరోసాతో కొండంత అండ‌గా ఉంటున్నాం రైతు సంక్షేమమే మా ప్ర‌భుత్వ‌ ధ్యేయం భూభారతితో వివాదాల‌న్నీంటికి ప‌రిష్కారం చూపుతాం జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఆర్ట్స్ క‌ళాశాల‌లో మూడు రోజుల మెగా రైతు మేళా ప్రారంభం కాకతీయ, వరంగల్ బ్యూరో: రూ.2 లక్షల పంట రుణమాఫీ, రైతు భరోసాతో అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండలోని...