నిబంధనలు పాటించని స్కూళ్ల పర్మిషన్లు రద్దు చేయాలి
నిబంధనలు పాటించని స్కూళ్ల పర్మిషన్లు రద్దు చేయాలి అడ్మిషన్ల పేరిట తల్లిదండ్రులను మోసం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా విద్యాధికారికి వినతిపత్రం కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, షిఫ్టింగ్ పర్మిషన్ (స్థల మార్పిడి అనుమతులు) లేకుండా నడుస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. అకడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే విద్యార్థుల మార్కులను తప్పుదోవ పట్టించేలా కరపత్రాల ద్వారా ప్రచారం...