కరెంట్ కోతలు – ప్రజల వెతలు
కరెంట్ కోతలు – ప్రజల వెతలు పాల్వంచ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా మాజీ మంత్రి వనమా నేతృత్వంలో విద్యుత్ అధికారులకు వినతిపత్రం కాకతీయ, కొత్తగూడెం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు కరెంట్ కోతలు, అవస్థలు తప్పడం లేదని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు విమర్శించారు. తెలంగాణ ప్రజలకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి.. రోజుకు 15 నుండి 20 సార్లు కరెంట్ నిలిపివేస్తూ ప్రజలను, రైతులను, వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు....