రాజీవ్ యువ వికాసం’ అమ‌లెక్క‌డా

రాజీవ్ యువ వికాసం’ అమ‌లెక్క‌డా హామీలు ఇచ్చి ఏడాదవుతున్నా మంజూరు కాని రుణాలు ఖమ్మం జిల్లాలో ఒక్క బంజారా యువకుడికీ లోన్ రాలేదు ప్రభుత్వంపై భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఆగ్రహం.. మహాధర్నాకు పిలుపు కాకతీయ, కారేపల్లి: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన “రాజీవ్ యువ వికాసం” పథకం అమలులో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంపై యువతలో తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ పథకం అమలును పూర్తిగా గాలికొదిలేసిందని భారతీయ గోర్...