రాబందుల రాజ్యం పోయి రైతుబంధు రాజ్యం రావాలి…

రాబందుల రాజ్యం పోయి రైతుబంధు రాజ్యం రావాలి... *మీటింగులు,మేళాల పై ఉన్న సోయి రైతులపై లేదు.. *ఎద్దు ఏడ్చిన వ్యవసాయం,రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు.. *కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం సిగ్గుచేటు... *రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాల్సిందే.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం.. *ఊకల్ సొసైటీ కొనుగోలు కేంద్రంలో మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాకతీయ,గీసుగొండ:రాబందుల రాజ్యం పోయి రైతుబంధు రాజ్యం రావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి...