ఆర్టీసీలో ఉద్యోగ భద్రత లేదు
ఆర్టీసీలో ఉద్యోగ భద్రత లేదు ప్రభుత్వ వైఫల్యమే ఆర్టీసీ డ్రైవర్ మరణానికి కారణం! రెండున్నర ఏళ్లయినా ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దివంగత శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత కాకతీయ, నర్సంపేట టౌన్ : అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండున్నరేళ్లు గడుస్తున్నా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం మారిన తర్వాత...