ఆయిల్ ఫామ్ సాగుతో ముప్పై ఏళ్లు ఆర్థిక భ‌రోసా

ఆయిల్ ఫామ్ సాగుతో ముప్పై ఏళ్లు ఆర్థిక భ‌రోసా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేస్తేనే మెరుగైన ఆదాయం అంతర పంటలతో అదనపు లాభాలు పొందే వీలు జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు ములుగులో ఉద్యానవన, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు కాకతీయ, ములుగు ప్రతినిధి: రైతులు సాంప్రదాయ సేద్యానికే పరిమితం కాకుండా మార్కెట్‌లో నిరంతరం డిమాండ్ ఉండే ఆయిల్ ఫామ్ లాంటి ప్రత్యామ్నాయ, ఉద్యానవన పంటల సాగుపై ప్రత్యేక ఆసక్తి చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు...