ప్రజా పాలన కాదు.. ఇది ప్రజా వంచన పాలన!

ప్రజా పాలన కాదు.. ఇది ప్రజా వంచన పాలన! హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం ఎర్ర‌టి ఎండ‌ల్లో రోడ్డుకెక్కుతున్న అన్నదాతలు మూడు పంటల ‘రైతు భరోసా’ను కాంగ్రెస్‌ సర్కారు అటకెక్కించింది కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కోతల్లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి తూకం వేసిన ధాన్యానికి 24 గంటల్లోగా అన్‌లోడ్‌ ప్రక్రియ పూర్తి చేయాలి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ధ్వజం కాక‌తీయ‌, జ‌గిత్యాల : రాష్ట్రంలో ప్రజా పాలన నెపంతో...