భూసారాన్ని కాపాడుకోవాలి

భూసారాన్ని కాపాడుకోవాలి యూరియా అధిక వినియోగం తగ్గించాలి భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వినియోగం జరగాలి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రైతు వేదిక వద్ద ఘనంగా ప్రారంభమైన రైతు వారోత్సవాలు కాకతీయ, కొత్తగూడెం: రైతులు పొలాల్లో అధిక మోతాదులో యూరియాను వాడటం వల్ల భూసారం దెబ్బతిని ఉత్పాదకత తగ్గే ప్రమాదం ఉందని, కాబట్టి యూరియా వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సూచించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చుంచుపల్లి మండలంలోని...