రైతు సంక్షేమమే లక్ష్యంగా సేవలందిస్తాం
రైతు సంక్షేమమే లక్ష్యంగా సేవలందిస్తాం వేగవంతం కానున్న మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లు పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాసరావు హైకోర్టు తీర్పు నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన పాత పాలకవర్గం కాకతీయ, కారేపల్లి: కారేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా దుగ్గినేని శ్రీనివాసరావు మంగళవారం ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా జిల్లా సొసైటీ పర్సనల్ ఇన్‌ఛార్జి మేరీ కుమారి సమక్షంలో సొసైటీ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.....