వైద్య, ఆరోగ్యశాఖలో 18 వేల ఉద్యోగాలు

వైద్య, ఆరోగ్యశాఖలో 18 వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు త్వరలోనే తీపి కబురు విద్యా, వైద్యం, మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం బాలసదనాలు, అంగన్‌వాడీల అభివృద్ధికి  సీఎస్‌ఆర్ నిధుల వినియోగం మంత్రి దామోదర్ రాజనర్సింహ నర్సింగ్ ఆఫీసర్లు, మల్టీపర్పస్ ఏఎన్‌ఎం ఫలితాల విడుదల కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఇందులో భాగంగానే రికార్డు స్థాయిలో వైద్య, ఆరోగ్యశాఖలో సుమారు...