యువత నైపుణ్యాలతోనే 3 ట్రిలియన్ లక్ష్యం

యువత నైపుణ్యాలతోనే 3 ట్రిలియన్ లక్ష్యం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథనిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం కాకతీయ, మంథని : యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. టాస్క్ ఆధ్వర్యంలో మంథనిలో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలు...