వెయ్యి కార్లు.. 250 బస్సులు మోదీ సభకు భారీ సమీకరణ
వెయ్యి కార్లు.. 250 బస్సులు మోదీ సభకు భారీ సమీకరణ కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చుట్టుపక్కల జిల్లాల నుండి భారీ ఎత్తున జనాన్ని సమీకరించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో జన సమీకరణ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...