కేటీఆర్ వ్యాఖ్యలపై ఫిర్యాదు
కేటీఆర్ వ్యాఖ్యలపై ఫిర్యాదు సీపీకి డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల ఫిర్యాదు కాకతీయ, హన్మకొండ : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అయూబ్ కలిసి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హంటర్ రోడ్డులో నిర్వహించిన సభలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను వారు...