మత్స్యకారులను విస్మరిస్తున్న కాంగ్రెస్ సర్కార్
మత్స్యకారులను విస్మరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ఉచిత చేపపిల్లల పథకానికి రాంరాం చెరువుల పునరుద్ధరణలో నిర్లక్ష్యం కాకతీయ, హుజురాబాద్: రాష్ట్రంలో మత్స్యకారుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ఆరోపించాడు. దశాబ్దాలుగా చెరువులపై ఆధారపడి జీవిస్తున్న ముదిరాజ్‌లను ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, వారి అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని విమర్శించాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత...