సిద్ధిపేటలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు
సిద్ధిపేటలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు ఎంబీబీఎస్, డీఈఎం,ఈఈసీఎంగా చెలామణి అవుతున్న అజయ్ కుమార్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆకస్మిక తనిఖీలతో బహిర్గతం నకిలీ సర్టిఫికెట్లు చూపించి జనాలను మోసం చేసిన వైనం అర్హతల్లేకుండానే క్రిటికల్ కేర్ విభాగంలో రోగులకు చికిత్స తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలతో అసలు విషయం వెలుగులోకి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు కాకతీయ, సిద్ధిపేట : ఎటువంటి చట్టబద్ధ వైద్య అర్హతలు లేకుండా చలామణి అవుతున్న ఓ నకిలీ వైద్యుడి ఉదంతాన్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ)...