గ్యాస్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి

గ్యాస్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి డిమాండ్లతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా కాకతీయ, అశ్వాపురం/మణుగూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన గ్యాస్, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించడంతో పాటు, అశ్వాపురం మండలంలో ఎదురవుతున్న ఇంధన కొరతను నివారించి దిగుమతులను పెంచాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో అశ్వాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమటం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో సామాన్య...