చైతన్యపురిలో హిందూ సమ్మేళనం ఘనంగా

చైతన్యపురిలో హిందూ సమ్మేళనం ఘనంగా సమ్మేళనం లో పాల్గొన్న బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్: పట్టణంలోని చైతన్యపురి బస్తిలోని శ్రీ మహాశక్తి దేవాలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. సమ్మేళనానికి ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ జయదేవ్ మాట్లాడుతూ హిందూ సమాజం కులాల పేరుతో విడిపోకుండా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందూ ఐక్యతే సమాజానికి, ప్రజానీకానికి అపారమైన బలం అందిస్తుందని పేర్కొన్నారు. సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో...