ఇందిరా మహిళా శక్తి చీరల తయారీ

ఇందిరా మహిళా శక్తి చీరల తయారీ వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్ నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పూర్తి చేయాలి నేతన్నల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాకతీయ, సిరిసిల్ల టౌన్: రాష్ట్రంలోని ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమలకు ప్రజా ప్రభుత్వం కోటి ఇందిరా మహిళా శక్తి నూతన చీరల తయారీ ఆర్డర్‌ను అందజేసిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో...