ఎస్సీ సెల్ పరిశీలకుడిగా కొరివి అరుణ్ కుమార్ నియామకం
ఎస్సీ సెల్ పరిశీలకుడిగా కొరివి అరుణ్ కుమార్ నియామకం ఎస్సీ సెల్ పునర్వ్యవస్థీకరణకు వేగం.. పాత కమిటీల రద్దు కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ క్రమంలో జిల్లా ఎస్సీ సెల్ పరిశీలకునిగా కొరివి అరుణ్ కుమార్ (పరిశీలకుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ సెల్)ను నియమిస్తూ టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలు రాహుల్ గాంధీ,...