లక్షలు.. కోట్లే!
లక్షలు.. కోట్లే! బల్దియా ఆఖరి మీటింగ్ లో కాసుల గలగలలే! అన్నపూర్ణమ్మగా.. రూ.5 భోజనం బిల్లులకు మేయర్ వరాలు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు బిల్లులకు మోక్షం అభివృద్ధి పనులకు కోట్లకుపైగా నిధులు కొత్త పనులకు ఆఫీసు ఆవరణలోనే బండరాళ్లు కూర్చోవడంలో ప్రొటోకాల్ పై నెలకొన్న వివాదం నేమ్ ప్లేట్లు పెట్టలేదని ఎమ్మెల్సీ బస్వరాజు అసహనం సాదాసీదాగా సాగిన జీడబ్ల్యుఎంసీ కౌన్సిల్ చివరి సమ్మేళనం ఎప్పటిలాగే మీడియాకు ముఖం చాటేసిన మేయర్ సుధారాణి కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ పాలకవర్గ...