రైతు మరణంపై ఆగ్రహం
రైతు మరణంపై ఆగ్రహం… ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గద్దపాకలో రైతు అంత్యక్రియలకు హాజరై పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రభుత్వం రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ కాకతీయ,శంకరపట్నం: మండలంలోని గద్దపాక గ్రామ సర్పంచ్ కొయ్యడ పరుశరాములు తండ్రి కొయ్యడ ఐలయ్య(రైతు) గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై రాజకీయ వేడి నెలకొంది. వడ్ల కుప్పపై గుండెపోటుతో ప్రాణాలు విడిచిన రైతు ఐలయ్య అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై పాడే మోసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన...