ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు దోపిడీపై రాస్తా రోకో…

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు దోపిడీపై రాస్తా రోకో… ఎమ్మెల్యే బాధ్యత వహించాలి బీజేపీ కాకతీయ, గంగాధర : చొప్పదండి నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ‘తరుగు’ పేరిట జరుగుతున్న అదనపు తూకం దోపిడీపై బీజేపీ కిసాన్ మోర్చా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం గంగాధర చౌరస్తాలో బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో రైతులు,...