నగరంలో ‘రౌడీ రాజ్యం’..
నగరంలో 'రౌడీ రాజ్యం'.. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం మహిళా పోలీస్ కమిషనర్‌కే రక్షణ లేని దుస్థితి హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి పోలీసులను రాజకీయ అస్త్రాలుగా వాడుకుంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వజం కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళల రక్షణ గాలికొదిలేశారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో...