రేషన్ షాపుల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలు
రేషన్ షాపుల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలు బహిరంగ మార్కెట్‌లో వేలం వేయకుండా పేదలకు పంపిణీ మధ్యవర్తుల దందాకు చెక్ పెడుతూ సర్కార్ కీలక నిర్ణయం గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులకూ బలవర్ధకమైన ఆహారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్నదాతలకు భరోసా కల్పిస్తూనే, పేద ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించేలా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి సేకరించిన జొన్న, మొక్కజొన్నలను బహిరంగ మార్కెట్‌లో వేలం వేయకుండా, నేరుగా రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే పేదలకు పంపిణీ...