ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచాలి..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచాలి.. *కొమ్మాల గ్రామంలో ప్రత్యేక బడిబాట కార్యక్రమం నిర్వహణ.. కాకతీయ,గీసుగొండ:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొమ్మాల గ్రామ సర్పంచ్ కన్నెబోయిన యమున అన్నారు. మండలంలోని కొమ్మాల గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామ పెద్దలు,ఉపాధ్యాయులు గ్రామంలోని వీధి వీధికి తిరుగుతూ తల్లిదండ్రులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య,మెరుగైన...