కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులు ఉండాలి

కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులు ఉండాలి మాస్టర్జీ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ ఎస్. సుందర్ రాజు మాస్టర్జీ పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయ సాధికారత సదస్సు ప్రిన్సిపాల్స్‌కు ప్రత్యేకంగా ‘ఎన్‌రిచ్‌మెంట్ ప్రొగ్రాం’ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే దిక్సూచలని, నిరంతర అభ్యాసం ద్వారానే బోధనలో నైపుణ్యాన్ని నిరంతరం పెంపొందించుకోవచ్చని మాస్టర్జీ విద్యాసంస్థల చైర్మన్, కూడా   మాజీ చైర్మన్  ఎస్. సుందర్ రాజు పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఉపాధ్యాయ శిక్షణ, కంటెంట్ డెవలప్‌మెంట్ సెంటర్ ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్’ ఆధ్వర్యంలో...