పేదల సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ ఉద్దేశం

*పేదల సమస్యలను  పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ ఉద్దేశం *ప్రజల అర్జీలను ప్రణాళిక బద్ధంగా పరిష్కరిస్తున్నాం. *గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యం * *ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు. *రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. కాకతీయ, ఏటూరునాగారం, రూరల్ :ములుగు జిల్లా ఏటూరునాగారం మండలలోపేదల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ప్రధాన ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల అర్జీలను ప్రణాళిక బద్ధంగా పరిష్కరిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే...