దోపిడీ మిస్టరీ ముదురుతోంది.. ఐదుగురు కాదు ఆరుగురు?
దోపిడీ మిస్టరీ ముదురుతోంది.. ఐదుగురు కాదు ఆరుగురు? ధర్మపురి లాడ్జిలో నకిలీ ఐడీలతో మూడు రోజుల బస.. ముందస్తు స్కెచ్ స్పష్టమే సీసీటీవీ ఫుటేజీలపై పోలీసుల ఫోకస్ కాకతీయ కరీంనగర్ : కరీంనగర్‌లోని పీఎంజే జువెలరీ షాపు దోపిడీ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇప్పటివరకు ఐదుగురు నిందితులే ఉన్నారని భావించిన పోలీసులు, తాజా ఆధారాలతో ముఠాలో ఆరుగురు సభ్యులు ఉన్నారని అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ధర్మపురిలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఈ ముఠా బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొదట నలుగురు...