ఆలయాలను కూల్చి చరిత్ర హీనులయ్యారు
ఆలయాలను కూల్చి చరిత్ర హీనులయ్యారు ఘటనపై తక్షణ విచారణ జరపాలి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అశోక్‌నగర్‌లో కాకతీయుల కాలం నాటి శివాలయ విధ్వంసంపై ఆగ్రహం కాకతీయ, ఖానాపురం: నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో కాకతీయుల కాలానికి చెందిన చారిత్రక శివాలయాన్ని ధ్వంసం చేయడంపై నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ధ్వంసమైన ఆలయ స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ...