ఆ భూములు అటవీశాఖవే
ఆ భూములు అటవీశాఖవే కాల్వలనాగరం భూవివాదంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు 600 ఎకరాలు అటవీ శాఖకు సంబంధించినవేనని జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి స్పష్టం ఫసల్ పట్టీల ఆధారంగా యాజమాన్య హక్కులు వర్తింపవు అవి కేవలం పన్నుల వసూలు కోసమేనని వెల్లడి రెవెన్యూ రికార్డులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు నిజాం కాలం నాటి ఫారెస్ట్ గెజిట్ నోటిఫికేషన్‌తో న్యాయస్థానంలో అప్పీలు ఆధారాలు చూపడంలో విఫలమైన అప్పీలు దారులు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థించిన ధర్మాసనం కాకతీయ, మణుగూరు : భద్రాద్రి...