అకాల వర్షాలు… ధాన్యం కొనుగోళ్లు ఆగకూడదు

అకాల వర్షాలు… ధాన్యం కొనుగోళ్లు ఆగకూడదు తడిసిన ధాన్యం కూడా స్వీకరించాలి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశం కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలో అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా నిలిచిపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షాల ప్రభావంపై బుధవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం...