72 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం

72 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం అక్రమ పట్టాలు రద్దు చేస్తూ క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులు కోయ శ్రీ హర్ష, జిల్లా కలెక్టర్ - విచారణ అధికారులు కాకతీయ, పెద్దపల్లి : ప్రభుత్వ భూములపై అక్రమ కబ్జాలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసిన వారు స్వచ్ఛందంగా భూములను అప్పగించాలని, లేనిపక్షంలో పట్టాలు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు. ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివారులోని సర్వే నెం.679లో గల 72.03 ఎకరాల ప్రభుత్వ పరంపోగు...