రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన

రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన రైతు మేళాలు కాదు.. రైతు బాధలు చూడండి సమస్యలపై ప్రశ్నిస్తే ప్ర‌భుత్వం ఉలిక్కి పడుతోంది ధాన్యం కొనుగోళ్లు లేక ఇబ్బందుల్లో రైతులు కేసులు, జైళ్లు మాకు కొత్త కాదు.. మ‌మ్మ‌ల్ని ఏం చేయ‌లేరు విమ‌ర్శ‌లు కాదు.. పాల‌న‌పై దృష్టి పెట్టండి తెలంగాణ భ‌వ‌న్ ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాకతీయ, వరంగల్ బ్యూరో : హైద‌రాబాద్ తెలంగాణ భవన్‌ నిర్వహించిన బీఆర్ఎస్ నేతల ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు...