నామీదనే డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా..!
నామీదనే డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా..! పోలీసులపై కత్తితో దాడికి వ్యక్తి యత్నం అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలింపు కాకతీయ,మణుగూరు: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా పోలీసులపై కత్తితో దాడికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో మణుగూరు తోగ్గుడెం సమ్మక్క-సారక్క టెంపుల్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తోగ్గూడెం...