చిరు ప్రాయంలోనే.. కొండంత కష్టం!
చిరు ప్రాయంలోనే.. కొండంత కష్టం! క్యాన్సర్ మహమ్మారితో మౌనిక పోరాటం మూడో దశలో వ్యాధి.. చికిత్సకు తప్పని లక్షల వ్యయం ప్రైవేటు ఉద్యోగాల ఆదాయం సరిపోక దంపతుల అవస్థలు పసిపిల్లల భవిష్యత్తు తలచుకుని కుమిలిపోతున్న తలిదండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితురాలి కుటుంబం కాకతీయ, హన్మకొండ : ఆ దంపతులది ఇద్దరు పసిపిల్లలతో సాగిపోతున్న అందమైన చిన్న ప్రపంచం. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ తమ రెక్కల కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో విధి వారిపై కన్నెర్ర చేసింది....