ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేతల దాడి
కరీంనగర్‌లో రణరంగం ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేతల దాడి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నాడనే సమాచారం దూసుకొచ్చిన నేతలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సురక్షిత ప్రాంతానికి తరలించిన పోలీసులు కార్యాలయంపై రాళ్ల వర్షం.. కారు అద్దాలు పగలగొట్టి, ఫర్నీచర్ ధ్వంసం నగరం అంతటా భారీగా మోహరించిన బలగాలు ఉద్రిక్తతల నేపథ్యంలో 144 సెక్షన్ తరహా నిఘా "కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు రావాలంటూ గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ "బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నాడు" అంటూ ఇటీవల కౌశిక్...