బీజేపీ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ యత్నం.. ముదురుతున్న ఉద్రిక్తత!
కరీంనగర్‌లో ఆగని రణరంగం బీజేపీ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ యత్నం.. ముదురుతున్న ఉద్రిక్తత! ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి ప్రతిచర్య వందలాదిగా బీజేపీ ఆఫీస్ వైపు తరలుతున్న బీఆర్ఎస్ శ్రేణులు పరస్పర దాడులతో రణరంగంగా మారిన కరీంనగర్ రెండు పార్టీల కార్యకర్తల మధ్య బాహాబాహీ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు ప్రధాన కూడళ్లలో లాఠీచార్జ్, భారీగా అరెస్టులు. https://twitter.com/ArellyKiran1988/status/2052284921012773114 కాకతీయ, కరీంనగర్: కరీంనగర్‌లో రాజకీయ యుద్ధం మునుపెన్నడూ లేని విధంగా ముదురుతోంది. గురువారం ఉదయం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడి, ఎమ్మెల్యే కౌశిక్...